పెనుమంట్ర మండలం మార్టేరు జిల్లా పరిషత్ హై స్కూల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి రైతు ప్రధానమని, విద్యార్థులు మట్టితో అనుబంధం పెంచుకోవాలన్నారు. పదవ తరగతి తర్వాత ఏయే కోర్సులు అభ్యసించాలి అనే విషయాలను ఉపాధ్యాయులు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు.