చచ్చిన కుక్కను వదిలేసి ముగ్గు చల్లిన పంచాయితీ

78பார்த்தது
పెనుగొండ పంచాయతీ పరిధిలో ఆగస్టు 15 సందర్భంగా పెనుగొండలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న బస్టాండ్ రోడ్డులో పంచాయతీ సిబ్బంది రోడ్డు వెంబడి ముగ్గు చల్లారు. అయితే ఇక్కడ ఒక కుక్క చనిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతుంది. అయినప్పటికీ స్థానిక పంచాయితీ సిబ్బంది సచ్చిపోయి ఉన్న కుక్క దేహాన్ని తొలగించకుండా కుక్కపై ముగ్గు జల్లి అలా వదిలేశారు.

தொடர்புடைய செய்தி