పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి

55பார்த்தது
తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ ను రూ. 6 లక్షలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గురువారం పట్టణంలోని స్థానిక తేతలి సత్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி