మొగల్తూరులో మాలల న్యాయ పోరాట సమితి బంద్

70பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా మొగల్తూరులో బుధవారం వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி