యలమంచిలి:మృతుని కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి

79பார்த்தது
యలమంచిలి:మృతుని కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి
ఎలమంచిలి మండలం మర్రిబంద వద్ద బ్రిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలోమృతి చెందిన కేశవరావుకుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు ఎలమంచిలి మండలం కార్యదర్శి చింతకాయల శివాజీ డిమాండ్ చేశారు. ఆదివారం కేజీహెచ్ లో ఆయనబాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఎం. లోకనాథం, కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలిని సిఐటియు తరపున డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி