పర్యాటక రంగాన్ని అన్ని వర్గాల వారికీ చేరువ చేయాలనే సంకల్పంతో ఎడ్యుకేషనల్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తద్వారా విద్యార్థులకు వినోదం, విజ్ఞానం లభిస్తాయని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి బయలుదేరిన విద్యా పర్యాటక ఐటెనరరీ బస్సులను శనివారం ఆయన ప్రారంభించారు.