గ్రేటర్ విశాఖపట్నం, గోపాలపట్నం దరి పద్మనాభ నగర్ గ్రామంలో సోమవారం "అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం"ను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో శ్రీ బాపూజీ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నందవరపు సోములు మాట్లాడుతూ ప్రభుత్వ దివ్యాంగులకు ఇచ్చు పింఛను రూ.3 వేల నుండి 6 వేలకు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.