డీఎస్సీపై కేబినెట్‌ నిర్ణయంపై హర్షం

81பார்த்தது
జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం పై ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసు కోల్పోయిన అభ్యర్థులకు 47 సంవత్సరాలకు ఉద్యోగ వయోపరిమితి పెంచాలని, కోరారు.

தொடர்புடைய செய்தி