ఆసుపత్రికు పరికరాలు అందజేసిన దాతలు

296பார்த்தது
ఆసుపత్రికు పరికరాలు అందజేసిన దాతలు
గోపాలపట్నం వుడా కాలనీ యందు గల ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ కి వైద్యం కొరకు వచ్చిన స్త్రీలు, వృద్దులు, కూర్చోవడానికి తగినన్ని బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి, రాజమ౦డ్రి సిల్క్ హౌస్ యాజమాన్యం పచ్చిగోళ్ళ శ్రీనివాసరావు సహకారంతో 30 వేల రూ. విరాళాలతో ఆసుపత్రిలో ఫాన్స్, లైట్లు బాగు చేయించి మరియు 6 బెంచిలు కొత్తగా తయారు చేయించి ఏమ్మెల్యే గణబాబు చేతులు మీదుగా హాస్పిటల్ సిబ్బందికి మంగళవారం అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி