విశాఖ జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీ నగర్ రవీంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ బాధితులతో సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు విచ్చేసి ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడారు.