జిల్లా పరిషత్తు: కిశోరి బాలికలకు విద్య, ఆరోగ్యం అవసరం

67பார்த்தது
జిల్లా పరిషత్తు: కిశోరి బాలికలకు విద్య, ఆరోగ్యం అవసరం
కిశోరి బాలికలకు విద్య ఆరోగ్యంతో పాటు భద్రత అవసరమని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కె అప్పారావు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో కిశోరి వికాసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలలను దురలవాట్లకు దూరంగా ఉంచాలన్నారు ఈ మేరకు వారికి అవగాహన కల్పించాలన్నారు. హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు గొండు సీతారాం, జిల్లా శ్రీ సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி