విశాఖ: పెండింగ్ రుణాలను లబ్ధిదారులకు అందించాలి

52பார்த்தது
విశాఖ: పెండింగ్ రుణాలను లబ్ధిదారులకు అందించాలి
విశాఖ నగర పరిధిలో గల పట్టణ పేద ప్రజలకు ప్రభుత్వ పథ‌కాలకు సంబంధించి రుణాలను త్వరితగతిన లబ్ధిదారులకు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి. వి రమణమూర్తి బ్యాంకర్లను కోరారు. శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు బ్యాంకర్లతో సమావేశాన్ని యుసిడిపిడి సత్యవేణితో కలిసి స‌మావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు లబ్ధిచేకూరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.

தொடர்புடைய செய்தி