గాజువాక: సినర్జీస్‌ కార్మికుల ఆందోళ‌న‌

75பார்த்தது
గాజువాక: సినర్జీస్‌ కార్మికుల ఆందోళ‌న‌
సినర్జీస్‌ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. రాంబాబు హెచ్చరించారు. సినర్జీస్‌ కార్మికులకు యాజమాన్యం ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కంపెనీ గేటు వద్ద బుధవారం రాత్రి కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி