గొలుగొండ: దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు

57பார்த்தது
గొలుగొండ: దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గొలుగొండ మండలం ఏఎల్. పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం లోచల రమేశ్ పర్యవేక్షణలో ప్రత్యేక ఉపాధ్యాయులు మాణిక్యం ఆధ్వర్యంలో రన్నింగ్, మ్యూజికల్ చైర్, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி