విశాఖ: డిమాండ్ల సాధనకు పెన్షనర్ల ధర్నా

65பார்த்தது
విశాఖ: డిమాండ్ల సాధనకు పెన్షనర్ల ధర్నా
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విశాఖపట్నం పిఎఫ్‌ రీజినల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఎపిఆర్‌ పిఎ సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి 15ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி