మాడుగుల.. ప్రభుత్వానికి లెక్క లేని గిరిజనుల సమస్యలు

67பார்த்தது
మాడుగుల.. ప్రభుత్వానికి లెక్క లేని గిరిజనుల సమస్యలు
గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట. నరసింహమూర్తి మండల నాయకులు కె. భవాని పేర్కొన్నారు. గురువారం, తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని, అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,

தொடர்புடைய செய்தி