విశాఖ: వాహ‌నాల మ‌ర‌మ్మ‌తుల కేంద్రం ప‌రిశీల‌న‌

61பார்த்தது
విశాఖ: వాహ‌నాల మ‌ర‌మ్మ‌తుల కేంద్రం ప‌రిశీల‌న‌
విశాఖ‌లోని ముడసర్లోవ వాహనాల రిపేర్ కేంద్రాన్ని జీవీఎంసీ కమిషనర్ డా. పి. సంపత్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, రిపేర్ ఖర్చులు తగ్గించి, వాహనాలను సమర్థవంతంగా ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ కార్యాలయంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, రియల్ టైమ్ మానిటరింగ్ పై సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி