పెద్దేరు ద్వారా 401 క్యూసెక్కుల నీరు విడుదల

51பார்த்தது
పెద్దేరు ద్వారా 401 క్యూసెక్కుల నీరు విడుదల
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా బుధవారం ఉదయం 401 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా బుధవారం తెల్లవారుజాముకి 136. 40కి చేరుకోవడంతోపాటు జలాశయంలోకి 307 క్యూసెక్కుల నీరు చేరడంతో ముందు జాగ్రత్త దృష్ట్యా బుధవారం ఉదయం ద్వారా 281 క్యూసెక్కుల నీరు, రాచాకట్టు, ఆర్ఎంసి ద్వారా 60 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేసి గేట్లు మూసివేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி