జలపాతాలు పర్యాటకుల ఆనంద లోయలు

2313பார்த்தது
విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన ఎన్నో జలపాతాలకు నిలయమై, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ, చూపరులను ఆకట్టుకుని ఎత్తైన జలపాతాలు ముంగిట్లో దర్శనమిస్తాయి. అందులో భాగంగానే అరకు - అనంతగిరి మధ్య మార్గంలో కొంకట జలపాతం. చాలా ఎత్తైన ప్రదేశం నుండి జాలువారుతూ మంచి అనుభూతిని కలిగిస్తాయి. వీటిని చూడాలనుకునే సందర్శకులకు సరైన మార్గం లేక చాలామంది ఈ అనుభూతినీ వీక్షించ లేకపోతున్నారు. పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెట్టి టూరిజం అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி