కొత్తవలస: భూ నిర్వాసితులతో భేటీ అయిన ఎమ్మెల్యే కోళ్ల

66பார்த்தது
కొత్తవలస మండలంలో ఉత్తరాపల్లి రెవెన్యూ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం కొత్తవలసలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న 53 మంది రైతుల నుండి సుమారు 21 ఎకరాలకు సంబంధించి బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు రైతుల నుండి క్లైంలు స్వీకరించారు. రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி