సాలూరు: లక్ష రూపాయలతో టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్న మంత్రి

68பார்த்தது
సాలూరు: లక్ష రూపాయలతో టిడిపి శాశ్వత సభ్యత్వం తీసుకున్న మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే ప్రజలకు స్వతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లక్ష రూపాయలతో టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి ఆర్పీ భంజ్‌దేవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు, పాచిపెంట మండల ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி