మెంటాడ మండలం జయతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ మండల కన్వీనర్ దుల్ల సన్యాసి ఆధ్వర్యంలో సర్పంచ్ బెవర మహేశ్వరి పర్యవేక్షణలో బుధవారం మహాత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహమునకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుల్ల సన్యాసి, మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు మాట్లాడుతూ అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి. ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు.