బడిదేవరకొండపై ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి

85பார்த்தது
బడిదేవరకొండపై ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి
పార్వతీపురం మండలం బడిదేవరకొండపై ఎంఎస్‌పి కంపెనీ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని బడిదేవరకొండపై చేపడుతున్న గ్రానైట్‌ తవ్వకాలను వామపక్ష, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కొండ సమీపంలో ఉన్న గ్రామాల్లో ఆదివాసీలు, రైతులతో సమావేశమయ్యారు. వారంతా గ్రానైట్‌ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

தொடர்புடைய செய்தி