రోడ్డు ప్రమాదాల నివారణకు రూపొందించిన ఐఆర్ఏడి (ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్)పై సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని మన్యం జిల్లా ఆసుపత్రిలో గురువారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ అధ్యక్షులు ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించామని ఐఆర్ఏడి మేనేజర్ ఎం. శ్రీధర్ అన్నారు. ఐఆర్ఏడి, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.