గజపతినగరం: ఈనెల 14 నుంచి పంచాయితీ వారోత్సవాలు

80பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామపంచాయతీల్లో అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గంట్యాడ ఎంపీడీవో ఆర్ వి రమణమూర్తి గురువారం తెలిపారు. మండల పరిధిలో ఉన్న ప్రజానీకం పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி