అంగన్వాడి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలి

58பார்த்தது
అంగన్వాడి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలి
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి కోరాడవీధి అంగన్వాడి సెంటర్లో శనివారం పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం సెక్టర్ సూపర్వైజర్ బి నిర్మల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవలసిన ఆహార పదార్ధములు ప్రదర్శించడం జరిగినది. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భిణీలు, పిల్లలు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி