పార్వతీపురం జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మికతనికి చేశారు వైద్యులు సిబ్బంది హాజరు పరిస్థితిని పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం పర్యటించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు వారికి అందుతున్న సేవలు వైద్యులు ఎంతమంది ఉన్నారు సిబ్బంది ఎంతమంది ఉన్నారు. తదితర పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో సానిటేషన్ పనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.