చదువు జీవితానికి ఓ మలుపు: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

70பார்த்தது
ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటే వారి జీవితం ఉన్నతంగా మలుపు తిరిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ప్రభుత్వం అందజేసిన నోట్ పుస్తకాలు బ్యాగులను అందజేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించి వారి కుటుంబం మొత్తం ఆర్థికంగా నిలదుక్కునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி