వెంకటగిరి: ముగిసిన ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ఇంటర్న్ షిప్

57பார்த்தது
వెంకటగిరి: ముగిసిన ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ఇంటర్న్ షిప్
వెంకటగిరి జడ్పీ హైస్కూల్ లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో టైమ్స్ సెంటర్ ఫర్ లర్నింగ్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ఇంటర్న్ షిప్ కార్యక్రమం ఆదివారం ముగిసింది.10 రోజులపాటు ఈ కార్యక్రమంలో 28 మంది విద్యార్థిని,విద్యార్థులు,పట్టణంలోని9 బేకరీలు మరియు రెస్టారెంట్లలో వృత్తివిద్య పై శిక్షణలో పాల్గొన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ ఒకేషనల్ టీచర్ హరీష్ సూచనలు సలహాలతో ఇంటర్న్ షిప్ కార్యక్రమం పూర్తయింది

தொடர்புடைய செய்தி