పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాలను ఆదుకోండి

76பார்த்தது
పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాలను ఆదుకోండి
సత్యవేడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూక తోటి రాజేష్ తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 18వ తేదీ పిచ్చాటూరులో పిడుగుపాటుకు గురై మృతి చెందిన మణి, రాము కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోజువారి కూలీలు అని ప్రభుత్వం నుంచి త్వరగా సహాయం అందేలా చూడాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி