సత్యవేడు: రామగిరి అంకాలమ్మ ఆలయంలో ఆదిమూలం పూజలు

61பார்த்தது
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం పిచ్చాటూరు మండలం రామగిరిలోని అంకాలమ్మ ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. మండల క్లస్టర్ ఇన్ ఛార్జ్ ఇళంగోవన్ రెడ్డి టీడీపీ నాయకులు పద్మనాభం ఆలయంలో ఎమ్మెల్యేకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేకు పూజారి, నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

தொடர்புடைய செய்தி