నాగలాపురం: విద్యుత్ కాంతుల వెలుగులో చర్చి

85பார்த்தது
నాగలాపురం మండల కేంద్రంలోని శ్రీ వేదనారాయణ స్వామి సన్నిధి వీధిలో ఉన్న సి. ఎస్. ఐ చర్చిని క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. చర్చి వద్ద నుంచి టవర్ క్లాక్ కూడలి వరకు సన్నిధి వీధి పూర్తిగా విద్యుత్ కాంతులతో చూపరులను ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ కు ఐదు రోజులు ముందుగా చర్చి ఫాదర్ పరిసరాలను సుందరంగా అలంకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி