మద్యం టెండర్ ప్రక్రియను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్

81பார்த்தது
మద్యం టెండర్ ప్రక్రియను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్
చిత్తూరు సంతపేట ఆర్ ఆర్ గార్డెన్లో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి నేడు పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టెండర్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు ముందుగానే ఆర్ ఆర్ గార్డెన్కు చేరుకోవాలని కోరారు. పారదర్శకంగా టెండర్ నిర్వహిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி