ఏపీలో యధావిధిగా స్విగ్గీ సేవలు

75பார்த்தது
ఏపీలో యధావిధిగా స్విగ్గీ సేవలు
ఏపీలో యధావిధిగా స్విగ్గీ సేవలు కొనసాగనున్నాయి. హోటల్ అసోసియేషన్, స్విగ్గీ మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రాష్ట్రంలో స్విగ్గీని బాయ్ కాట్ చేయాలనే నిర్ణయాన్ని హోటల్ అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. హోటల్ అసోసియేషన్ పెట్టిన డిమాండ్లకు స్విగ్గీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. నవంబర్1 నుంచి కొత్త పాలసీ అమలుకు ఇరు వర్గాలు ఒప్పందం చేసుకున్నాయి.

தொடர்புடைய செய்தி