లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: జడ్జి ప్రసన్న లత

61பார்த்தது
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కోర్టులో బుధవారం మధ్యాహ్నం ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ బి. ప్రసన్న లత ఆధ్వర్యంలో పార్టీల మధ్య చర్చలు జరిపి ప్రీ లోకదాలత్ నిర్వహించారు. రెండు క్రిమినల్ కేసులు రాజీ చేశారు. కక్షిదారులు ఈ లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తు లోక్ అదాలత్ లు ప్రతిరోజూ జరుగుతాయన్నారు. సీనియర్ న్యాయవాదులు బి ధర్మారావు, బి. జీవన్ , కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி