టెక్కలి: రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు

1080பார்த்தது
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గురువారం టెక్కలి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాలపై ఒక్కదానిపై అయినా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ప్రజలకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி