పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి అప్పలరాజుకు కౌంటర్

52பார்த்தது
పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మాజీ మంత్రి అప్పలరాజు ఇటీవల కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అధికార అహంకారంతో దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాటకు కట్టుబడి ఉన్నామని ప్రతిపక్ష పార్టీ నాయకులు,
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி