మందస: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: యం యల్ సి

61பார்த்தது
మందస: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: యం యల్ సి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నిరంతరం శ్రామికునిగా పనిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల యం. యల్. సి. రఘువర్మ బుధవారం తెలిపారు. ఈ మేరకు బేతాళపురం, బాహడపల్లి, నారాయణపురం, హరిపురం, జీఆర్ పురం, కె. జీ. బి. వి, కొత్తపల్లి, సొండిపూడి, బైరిసారంగ పురం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 117 జీ. ఓ రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி