పోలాకి: మహిళలపై గౌరవ భావంతో మెలగాలి: బగ్గు రమణమూర్తి

58பார்த்தது
నేటి సమాజంలో మహిళల అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ భావనతో మెలగాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. సోమవారం జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పోలాకి మండల వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం అందించాలని స్పష్టం చేశారు. ఎంపీడీవో రవికుమార్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி