ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ను రణస్థలం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం రణస్థలం మండల జనసేన యువ నాయుకులు గొర్లె సూర్య మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కొత్తపాలెం పంచాయతీలో పలు సమస్యలను ఆయన వద్ద ప్రస్థావించారు.అలాగా యువతీకి ఉద్యోగాలు కల్పించాలన్నారు సమస్యలు పరిస్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని ఎంపీ అన్నారు.