స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై గ్రామస్థాయి అవగాహన సమావేశాలు

54பார்த்தது
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై గ్రామస్థాయి అవగాహన సమావేశాలు
ఆముదాలవలస మండల పరిధిలో వివిధ గ్రామాలలో శనివారం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 అనే అంశంపై గ్రామస్థాయి అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు వెలుగు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. సుస్థిర అభివృద్ధితో కూడిన వ్యవస్థ కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో త్రాగునీరు, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలు తదితర వాటిని డిజిటలైజేషన్ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி