ఉరవకొండ: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

78பார்த்தது
ఉరవకొండ: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం వజ్రకరూరులో వైసీపీ నేతలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అరాచక పాలన కొసాగుతోందని అన్నారు. ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి వారి సంపాదన దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி