యాడికిలో నిబంధనలు పాటించాలి

83பார்த்தது
యాడికిలో నిబంధనలు పాటించాలి
దీపావళీ పండగ సందర్భంగా బాణసంచా విక్రయదారులు నిబంధనలను తప్పక పాటించాలని తహసీల్దారు ప్రతాప్ రెడ్డి గురువారం సూచించారు. బాణసంచా దుకాణాల కోసం యాడికిలో ఐదుగురు, రాయలచెరువులో ముగ్గురు తాత్కాలిక అనుమతులు పొందారు. వీరికి రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ, అగ్నిమాపకం, విద్యుత్తు, పోలీస్ శాఖ అధికారులు సంయుక్త పర్యవేక్షణలో అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி