రాప్తాడు:గుడి పేరుతో గ్రంథాలయాన్ని కూలదోస్తున్న 14వ వార్డు మెంబర్

85பார்த்தது
రాప్తాడు:గుడి పేరుతో గ్రంథాలయాన్ని కూలదోస్తున్న 14వ వార్డు మెంబర్
కేకే కాలనీ పంచాయతీలోని ఎమ్మెస్ నగర్ లోని కమ్యూనిస్టు నాయకులు ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న కుట్టు సెంటర్ నిర్మించగా అది స్త్రీ విముక్తి సంఘటన మహిళా గ్రంథాలయంగా రూపుదిద్దుకుంది. వార్డ్ మెంబర్ బాలయల్లప్ప, అతని అనుచరులు అధికార పార్టీ అండ దండా చూసుకొని గ్రంధాలయ స్థలాన్ని కబ్జా చేయాలని, గుడిని నిర్మించాలని శనివారం భూమి పూజచేసారు. విజ్ఞానాన్నిఅందిస్తున్న గ్రంథాలయం గుడి కాదా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி