వేధింపులు తట్టుకోలేక గొంతు కోసుకున్న బాధితుడు

81பார்த்தது
వేధింపులు తట్టుకోలేక గొంతు కోసుకున్న బాధితుడు
బుక్కపట్నంలో ఓక ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక శుక్రవారం వ్యక్తి గొంతుకోసుకున్నాడు. బాధితుడు బాబా ఫక్రుద్దీన్ కొత్తచెరువులో ఉన్న ఒక ఫైనాన్స్ కంపెనీలో 10 మంది గ్రూప్ సభ్యులతో కలిసి లక్ష రూపాయలు నగదు రుణంగా పొందారు. మొత్తం డబ్బులు తానే వాడుకొని 2 వంతుల్లో డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యాడు. ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేయడంతో గొంతు కోసుకున్నట్లు స్థానికులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

தொடர்புடைய செய்தி