సోమందేపల్లి చెరువు మరువలో చిక్కిన వులసలు, పాలపక్కి చేపలు

74பார்த்தது
సోమందేపల్లి చెరువు మరువలో చిక్కిన వులసలు, పాలపక్కి చేపలు
సోమందేపల్లిలో భారీ వర్షాల కారణంగా చెరువు మరువ పారుతుంది. నీరు భారీగా వెళ్తుండడంతో మంగళవారం ప్రజలు తండోపతండాలుగా వచ్చి తిలకిస్తున్నారు. కొంతమంది మరువలో ఎగురుతున్న చేపలను పట్టడానికి ఆసక్తి చూపించారు. మరువలో ఉలసలు, పాలపక్కి చేపలు వారి వలలోకి చిక్కాయి.

தொடர்புடைய செய்தி