నేతన్నలకు ప్రోత్సాహాన్ని అందిద్దాం: మంత్రి సవిత

559பார்த்தது
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా అందరం కృషి చేయాలని, అంతరించిపోతున్న చేనేత కళను పరిరక్షణకు నడుం బిగిద్దామని బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం చేనేత జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా మంగళగిరి లోని మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను దరిద్దాం అన్నారు.

தொடர்புடைய செய்தி