మోటమర్రి వంక వద్ద కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలి

67பார்த்தது
మోటమర్రి వంక వద్ద కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలి
ధర్మవరం మండలం మోటమర్రి వంక వద్ద ప్రవహించు నదిపై కల్వర్ట్ లేని కారణంగా ఆ దారి వెంబడి వెల్లు వాహనాలు ప్రవాహంలోకి పడిపోవడానికి ఆస్కారం ఉంది. కావున సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుతానికి రెండు వైపుల సరైన భద్రత చర్యలని కల్పించాలని అలాగే కల్వర్ట్ నిర్మించాలని అక్కడి గ్రామ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி