కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో భారీగా వర్షపు నీరు

74பார்த்தது
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో గురువారం కురిసిన భారీ వర్షానికి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి భారీగా వర్షపు నీరు బయటకు ప్రవహిస్తోంది. ఏకధాటిగా వర్షం కురవడంతో ఆలయంలో నీరు నిండి ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చింది. దీంతో వర్షం దాటికి ఆలయంలోని భక్తులు ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி