హిందూపురం: పెళ్లంటే నూరేళ్లు పంట! ఇక్కడ మోసం

68பார்த்தது
హిందూపురం: పెళ్లంటే నూరేళ్లు పంట! ఇక్కడ మోసం
హిందూపురం రాచపల్లికి చెందిన వేమారెడ్డి మ్యారేజ్ బ్యూరో చేతిలో మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి మూడు లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 15 రోజులకు ఆమె సొంత ఊరు భీమవరం వెళ్లిపోయి తిరిగి రాలేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్ని రోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.

தொடர்புடைய செய்தி